ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా జైనపోరా ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో భద్రతాబలగాలు ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. హతమైన ఉగ్రవాదులు పాక్‌స్థాన్ ప్రేరేపిత సంస్థకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. 2 Terrorists Encounter at Jammu Kashmir

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా జైనపోరా ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో భద్రతాబలగాలు ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. హతమైన ఉగ్రవాదులు పాక్‌స్థాన్ ప్రేరేపిత సంస్థకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.

2 Terrorists Encounter at Jammu Kashmir

Related Stories: