తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, కాలినడక భక్తులకు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 83,593 మంది దర్శించుకున్నారు. 34,353 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీకి రూ.2.18 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు.
శ్రీవారి ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, కాలినడక భక్తులకు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 83,593 మంది దర్శించుకున్నారు. 34,353 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీకి రూ.2.18 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు. Devotees […]