భర్త చేతిలో భార్య హతం

పెద్దపల్లి : గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. 8 ఇంక్లైయిన్ కాలనీ రాజీవ్‌నగర్ తండాలో ఓ భర్త తన భార్యను దారుణంగా చంపేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో రోకలిబండతో మోది భార్యను హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Wife killed by Husband at Godavarikhani

పెద్దపల్లి : గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. 8 ఇంక్లైయిన్ కాలనీ రాజీవ్‌నగర్ తండాలో ఓ భర్త తన భార్యను దారుణంగా చంపేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో రోకలిబండతో మోది భార్యను హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Wife killed by Husband at Godavarikhani

Related Stories: