కళ్లల్లో కళ్లు పెట్టి చూడు…

స్టార్ బ్యూటీ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. చెన్నైలోని పెద్ద పోలీస్ ఆఫీసర్ కుమారుడు విఘ్నేష్ స్టార్ డైరెక్టర్ కావాలని సినీ రంగానికి వచ్చాడు. దర్శకుడిగా సినిమాలు తీస్తున్న క్రమంలోనే నయన్‌తో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇప్పటికే ప్రేమలో రెండుసార్లు విఫలమై ముచ్చటగా మూడోసారి విఘ్నేష్‌తో ప్రేమలో పడింది నయన్. గత ఏడాది కాలంగా ఈ ఇద్దరూ తమ ప్రేమాయణం గురించి ఓపెన్‌గానే […]

స్టార్ బ్యూటీ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. చెన్నైలోని పెద్ద పోలీస్ ఆఫీసర్ కుమారుడు విఘ్నేష్ స్టార్ డైరెక్టర్ కావాలని సినీ రంగానికి వచ్చాడు. దర్శకుడిగా సినిమాలు తీస్తున్న క్రమంలోనే నయన్‌తో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇప్పటికే ప్రేమలో రెండుసార్లు విఫలమై ముచ్చటగా మూడోసారి విఘ్నేష్‌తో ప్రేమలో పడింది నయన్. గత ఏడాది కాలంగా ఈ ఇద్దరూ తమ ప్రేమాయణం గురించి ఓపెన్‌గానే ఉంటున్నారు. తరచుగా సోషల్ మీడియాలో రొమాంటిక్ ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. తాజాగా విఘ్నేష్, నయన్ ఒకరి కళ్లలోకి ఒకరు తధేకంగా చూసుకుంటున్న ఫోటోను అభిమానుల కోసం షేర్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

Tamil Actress Nayantara Real Life Love Story

Telangana News

Related Stories: