టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

గ‌యానా: మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, గ్రూప్‌-బి ఆఖరి పోరులో బ‌ల‌మైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. మ్యాచ్ లో భారత్ గెలిచి ముందుగా  బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు మార్పులతో బిరిలోకి దిగుతున్నట్లు టిమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. అనారోగ్యం కారణంగా సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్ తుది జట్టు నుంచి తప్పుకోవడంతో  అనుజ పాటిల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. అలాగే మాన్షి జోషీ స్థానంలో అరుంధతిని ఎంపిక చేసినట్లు హర్మన్ ప్రీత్ పేర్కొంది. భార‌త జ‌ట్టు, […]

గ‌యానా: మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, గ్రూప్‌-బి ఆఖరి పోరులో బ‌ల‌మైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. మ్యాచ్ లో భారత్ గెలిచి ముందుగా  బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు మార్పులతో బిరిలోకి దిగుతున్నట్లు టిమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. అనారోగ్యం కారణంగా సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్ తుది జట్టు నుంచి తప్పుకోవడంతో  అనుజ పాటిల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. అలాగే మాన్షి జోషీ స్థానంలో అరుంధతిని ఎంపిక చేసినట్లు హర్మన్ ప్రీత్ పేర్కొంది.

భార‌త జ‌ట్టు, ఐర్లాండ్ పై విజయం సాధించి సెమీ ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు కూడాలీగ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. కాగా, కీలకమైన నాకౌట్ పోరుకు ముందు ఈ మ్యాచ్ లో గెలుపొంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

Women’s T20 World cup:Bharat won the toss

Related Stories: