కాంగ్రెస్ మూడో జాబితా రిలీజ్…

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయలు ఇప్పటికే వాడీవేడిగా సాగుతున్నాయి. కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ శనివారం ప్రకటించింది. నియోజకవర్గాలు, పోటీచేసే అభ్యర్థుల జాబితా వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1.బోధ్(ఎస్‌టి)- సోయం బాపురావు, 2. నిజామాబాద్(అర్భన్)- తాహిర్‌బిన్ హమ్‌దన్, 3. నిజామాబాద్(రూరల్)- డా. రేకుల భూపతి రెడ్డి, 4. బాల్కొండ- ఇ. అనిల్ కుమార్, 5. ఎల్ […]

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయలు ఇప్పటికే వాడీవేడిగా సాగుతున్నాయి. కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ శనివారం ప్రకటించింది. నియోజకవర్గాలు, పోటీచేసే అభ్యర్థుల జాబితా వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1.బోధ్(ఎస్‌టి)- సోయం బాపురావు, 2. నిజామాబాద్(అర్భన్)- తాహిర్‌బిన్ హమ్‌దన్, 3. నిజామాబాద్(రూరల్)- డా. రేకుల భూపతి రెడ్డి, 4. బాల్కొండ- ఇ. అనిల్ కుమార్, 5. ఎల్ బి  నగర్- డి. సుధీర్ రెడ్డి, 6. కార్వాన్- ఉస్మాన్ బిన్ మహ్మద్ ఆల్ హజారీ, 7. యాకుత్‌పురా- కె. రాజేందర్ రాజు, 8. బహదూర్‌పురా- కాలెం బాబా, 9. కొల్లాపూర్- బీరం హర్షవర్ధన్ రెడ్డి, 10. దేవరకొండ(ఎస్టి)-బాలు నాయక్, 11. తుంగతుర్తి(ఎస్సీ)- అద్దంకి దయాకర్, 12. జనగాం- పొన్నాల లక్ష్మయ్య, 13. ఇల్లెందు(ఎస్టి)- బానోతు హరిప్రియా నాయక్ లు ఈ జాబితాలో ఉన్నారు.

Congress Releases Third List of 13 Candidates

 telangana latest news

Related Stories: