ఇండిగో ఉద్యోగిని బలవన్మరణం…

న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్ ప్రాంతంలో జరిగింది. మౌసామి గౌతమ్(35) అనే మహిళ ఎయిర్‌లైన్స్ సెక్యూరిటీ వింగ్‌లో పని  చేస్తుంది. 3 రోజుల శిక్షణ నిమిత్తం ఆమె గురుగ్రామ్‌కు వెళ్లింది. రెండు రోజుల క్రితం ఆమె ఉంటున్న గెస్ట్‌హౌజ్ గదిలోని ఫ్యాన్‌ను ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సిబ్బంది సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. Indigo Employee Commits […]

న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్ ప్రాంతంలో జరిగింది. మౌసామి గౌతమ్(35) అనే మహిళ ఎయిర్‌లైన్స్ సెక్యూరిటీ వింగ్‌లో పని  చేస్తుంది. 3 రోజుల శిక్షణ నిమిత్తం ఆమె గురుగ్రామ్‌కు వెళ్లింది. రెండు రోజుల క్రితం ఆమె ఉంటున్న గెస్ట్‌హౌజ్ గదిలోని ఫ్యాన్‌ను ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సిబ్బంది సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Indigo Employee Commits Suicide

telangana latest news

Related Stories: