3 కోట్ల డీల్

ఇబ్రహీంపట్నం సీటు ఇవ్వడం కోసం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కుమారుడు సాగర్ తనను ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, చివరకు మూడు కోట్లకు డీల్ కుదుర్చుకోడానికి ప్రయత్నించారని ఆ స్థానాన్ని ఆశిస్తున్న రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఆరోపించారు. తన కుమారుడితో ఒక మధ్యవర్తి ద్వారా సాగర్ జరిపిన సంభాషణల ఆడియోను వింటే ఈ విషయం స్పష్టమవుతుందని మీడియాకు ఆ టేపులను అందించారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూడున్నర దశాబ్దాల […]

ఇబ్రహీంపట్నం సీటు ఇవ్వడం కోసం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కుమారుడు సాగర్ తనను ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, చివరకు మూడు కోట్లకు డీల్ కుదుర్చుకోడానికి ప్రయత్నించారని ఆ స్థానాన్ని ఆశిస్తున్న రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఆరోపించారు. తన కుమారుడితో ఒక మధ్యవర్తి ద్వారా సాగర్ జరిపిన సంభాషణల ఆడియోను వింటే ఈ విషయం స్పష్టమవుతుందని మీడియాకు ఆ టేపులను అందించారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూడున్నర దశాబ్దాల పాటు పార్టీ కోసం తన జీవితాన్ని, డబ్బును వెచ్చించానని, చివరకు తనకు టికెట్ రాలేదని, డబ్బులు ఇస్తే తప్ప రాదని సాగర్ నుంచి డిమాండ్ వచ్చిందని గుర్తుచేశారు.

Demanded five crores of Ibrahimpatnam Seat

Telangana Latest News

Related Stories: