మహిళల టి20 ప్రపంచకప్‌: మిథాలీ రాజ్ 50

గయానా: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 18 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధానా (33; 29 బంతుల్లో 4×4, 1×6) జట్టు స్కోరు 67 వద్ద తొలి వికెట్ గా వెనుదిరిగింది.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్(17; 10 బంతుల్లో 3×4), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(7),వేదా కృష్ణమూర్తి(9) తక్కువ పరుగులకే […]

గయానా: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 18 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధానా (33; 29 బంతుల్లో 4×4, 1×6) జట్టు స్కోరు 67 వద్ద తొలి వికెట్ గా వెనుదిరిగింది.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్(17; 10 బంతుల్లో 3×4), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(7),వేదా కృష్ణమూర్తి(9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం మరో ఓపెనర్ మిథాలీ రాజ్‌ (50; 54 బంతుల్లో 4×4, 1×6), హేమలత(1) నిలకడగా ఆడుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం అక్కడ వర్షం కురిసింది. దీంతో మైదానం కాస్త చిత్తడిగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ సెమీస్‌ చేరుకుంటుంది.

Women’s T20 World Cup: Mithali Raj 50

Related Stories: