మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలుశిక్ష

బాలాపూర్: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు నాలుగు రోజుల పాటు జైలు శిక్ష విధించిన సంఘటన బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పొలీసుల వివిరాల ప్రకారం… మల్లాపూర్ గ్రామానికి చెందిన వరికుప్పల ప్రకాశ్(28) స్ధానిక మంచి స్కూల్ ఎదురుగా గల ఆర్‌సిఐ రోడ్డులో వెళుతున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేేసుకున్న పోలీసులు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకొని ఎస్‌టిసి. నెం:4607/2018, 70(c) క్రింద కేసు నమోదు చేసి […]

బాలాపూర్: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు నాలుగు రోజుల పాటు జైలు శిక్ష విధించిన సంఘటన బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పొలీసుల వివిరాల ప్రకారం… మల్లాపూర్ గ్రామానికి చెందిన వరికుప్పల ప్రకాశ్(28) స్ధానిక మంచి స్కూల్ ఎదురుగా గల ఆర్‌సిఐ రోడ్డులో వెళుతున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేేసుకున్న పోలీసులు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకొని ఎస్‌టిసి. నెం:4607/2018, 70(c) క్రింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచగా అతనికి కోర్టు నాలుగు రోజుల పాటు జైలుశిక్ష విధించింది.  నింధితుడిని చర్లపల్లి కేంద్ర కారాగానికి పంపిన్నట్టు పోలీసులు తెలియజేశారు.

Man sexually abused for women is four day jail term

Telangana Latest News

Related Stories: