శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ : అక్రమంగా హైదరాబాద్ నుండి హంగ్ కాంగ్‌కు కోటి రూపాయల విదేశీ కరెన్సీని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన బుధవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. డిఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి హంగ్‌కాంగ్ వెళ్ళడానికి ధాయ్ ఎయిర్‌లైన్స్ టిజి-330లో వెళ్ళాడానికి వచ్చారు. అయితే స్కానింగ్ ద్వారా వారి లాగేజిని తనికి చేయగా అందులో 100డినామినేషన్ గల యూఎస్ డాలర్లు 1380నోట్లను గుర్తించారు. వీటి […]

శంషాబాద్ : అక్రమంగా హైదరాబాద్ నుండి హంగ్ కాంగ్‌కు కోటి రూపాయల విదేశీ కరెన్సీని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన బుధవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. డిఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి హంగ్‌కాంగ్ వెళ్ళడానికి ధాయ్ ఎయిర్‌లైన్స్ టిజి-330లో వెళ్ళాడానికి వచ్చారు. అయితే స్కానింగ్ ద్వారా వారి లాగేజిని తనికి చేయగా అందులో 100డినామినేషన్ గల యూఎస్ డాలర్లు 1380నోట్లను గుర్తించారు. వీటి విలువ రూ.1,09,15,800గా ఉంటుంది. వెంటనే లాగిజిని స్వాధీనం చేసుకొని ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అక్రమ కరెన్సీ నిబంధనాలైన ఫేమా 1999 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు వేలడించారు.

Foreign currency capture at Shamshabad Airport

Telangana Latest News

 

Related Stories: