డిసెంబర్ 11 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: డిసెంబర్ 11వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షూరు కానున్నాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని పార్లమెంట్ వ్యవహారాల కమిటీ పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్‌ను ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 11 నుంచి జనవరి 8 వరకు జరగనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబర్‌లో ప్రారంభం అవుతాయి. దేశంలోని 5 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో శీతాకాల సమావేశాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. Parliament’s Winter Session Begin From December […]

న్యూఢిల్లీ: డిసెంబర్ 11వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షూరు కానున్నాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని పార్లమెంట్ వ్యవహారాల కమిటీ పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్‌ను ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 11 నుంచి జనవరి 8 వరకు జరగనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబర్‌లో ప్రారంభం అవుతాయి. దేశంలోని 5 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో శీతాకాల సమావేశాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.

Parliament’s Winter Session Begin From December 11

telangana latest news

Related Stories: