బాలానగర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం

బాలానగర్: బాలానగర్ పారిశ్రామిక వాడలో ఓ ప్రైవేట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  సిఐ తెలిపిన వివరాల ప్రకారం… ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఓ రసాయన గోదాములో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సనత్ నగర్, కూకట్ పల్లి, జీడిమెట్ల, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్‌ల నుండి ఫైర్ ఇంజన్‌లతో వచ్చి మంటలను ఫైర్ […]

బాలానగర్: బాలానగర్ పారిశ్రామిక వాడలో ఓ ప్రైవేట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  సిఐ తెలిపిన వివరాల ప్రకారం… ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఓ రసాయన గోదాములో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సనత్ నగర్, కూకట్ పల్లి, జీడిమెట్ల, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్‌ల నుండి ఫైర్ ఇంజన్‌లతో వచ్చి మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ఇంకా సంఘటనకు సంబందించిన వివరాలు తెలియాల్సి ఉందాని సిఐ చంద్ర శేఖర రెడ్డి అన్నారు.

Huge fire hazard in Balanagar industrial area

Telangana Latest News

Related Stories: