ఎసిబికి వలకు చిక్కిన విఆర్వొ…

వైజాగ్: ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్‌కు దగ్గర్లో ఉన్న మాడుగుల గ్రామంలో ఓ విఆర్వొ ఎసిబికి అడ్డంగా దొరికాడు. విఆర్వొగా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ ఓ వ్యక్తి నుంచి 9 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు. నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకున్న అధికారులు డబ్బులను స్వాధీనం చేసుకొని  విచారణ చేపట్టారు. VRO Trap in ACB At Visakhapatnam telangana latest news

వైజాగ్: ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్‌కు దగ్గర్లో ఉన్న మాడుగుల గ్రామంలో ఓ విఆర్వొ ఎసిబికి అడ్డంగా దొరికాడు. విఆర్వొగా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ ఓ వ్యక్తి నుంచి 9 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు. నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకున్న అధికారులు డబ్బులను స్వాధీనం చేసుకొని  విచారణ చేపట్టారు.

VRO Trap in ACB At Visakhapatnam

telangana latest news

Related Stories: