నామినేషన్ దాఖలు చేసిన హరీశ్ రావు

సిద్దిపేట: డిసెంబరు 11న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీశ్ రావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేట ఆర్డీఒ కార్యాలయంలో మంత్రి నామినేషన్ దాఖలు చేశారు. మొదట ఇంటి నుంచి బయలుదేరి ఈద్గా చర్చికి వెళ్లి హరీశ్ రావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పలువురు టిఆర్ఎస్ నేతలతో కలిసి ఆర్డీఒ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను మంత్రి అందజేశారు. మరోవైపు హుస్నాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్ నామినేషన్ […]

సిద్దిపేట: డిసెంబరు 11న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీశ్ రావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేట ఆర్డీఒ కార్యాలయంలో మంత్రి నామినేషన్ దాఖలు చేశారు. మొదట ఇంటి నుంచి బయలుదేరి ఈద్గా చర్చికి వెళ్లి హరీశ్ రావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పలువురు టిఆర్ఎస్ నేతలతో కలిసి ఆర్డీఒ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను మంత్రి అందజేశారు. మరోవైపు హుస్నాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్ నామినేషన్ దాఖలు చేశారు.

Minister Harish Rao files nomination in Siddipet

Related Stories: