విమానంలో మందు కోసం మహిళ రచ్చ రచ్చ..(వీడియో)

లండన్:  ఐరిష్ కు చెందిన ఓ మహిళ తాగిన మైకంలో గాల్లో ప్రయాణిస్తున్నఎయిర్‌ఇండియా ఇంటర్నేషనల్ విమానంలో రచ్చరచ్చ చేసింది.  తనకు మరింత వైన్ కావాలని వాగ్వాదానికి దిగింది. అసభ్య పదజాలంతో విమాన సిబ్బందిని దూషిస్తూ.. గొడవకు దిగింది. ఆ మహిళా విమాన సిబ్బందిపై  రౌడీలా వ్యవహరిస్తుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే… ఐరిష్ మహిళ ప్రయాణికురాలు అప్పటికే పరిమితికి మించి మద్యం సేవించి ఉన్నారని క్యాబిన్ క్రూ, కమాండర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆమెకు మద్యం […]

లండన్:  ఐరిష్ కు చెందిన ఓ మహిళ తాగిన మైకంలో గాల్లో ప్రయాణిస్తున్నఎయిర్‌ఇండియా ఇంటర్నేషనల్ విమానంలో రచ్చరచ్చ చేసింది.  తనకు మరింత వైన్ కావాలని వాగ్వాదానికి దిగింది. అసభ్య పదజాలంతో విమాన సిబ్బందిని దూషిస్తూ.. గొడవకు దిగింది. ఆ మహిళా విమాన సిబ్బందిపై  రౌడీలా వ్యవహరిస్తుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే… ఐరిష్ మహిళ ప్రయాణికురాలు అప్పటికే పరిమితికి మించి మద్యం సేవించి ఉన్నారని క్యాబిన్ క్రూ, కమాండర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆమెకు మద్యం ఇవ్వొద్దని కమాండర్ సూచించడంతో ఆమె తీవ్ర కోపంతో రగిలిపోయింది. అందులోని సిబ్బందిని బూతులు తిట్టడుతూ అసభ్యకరంగా వ్యవహరించడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా పైలట్ వద్దకు వచ్చిన అతని వైపు ఉమ్మేసింది.అయితే  ఆమె ఎంత రెచ్చిపోయినప్పటికీ వారు ప్రశాంతంగా నిలబడి ఉన్నారు. ఇక లండన్‌లో విమానం లాండ్ అయిన తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

drunk irish woman spits at air india crew

Related Stories: