నెహ్రూకు ఘన నివాళి

ఢిల్లీ : భారత తొలి ప్రధాని పండింట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బుధవారం ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. నెహ్రూకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని నరేంద్రమోడీ, యుపిఎ చైర్మన్ సోనియాగాంధీ, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తదితరులు నివాళులు అర్పించారు. దేశం కోసం నెహ్రూ చేసిన త్యాగాలను వారు కొనియాడారు. Political Celebrities Pay Tribute to Jawaharlal Nehru

ఢిల్లీ : భారత తొలి ప్రధాని పండింట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బుధవారం ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. నెహ్రూకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని నరేంద్రమోడీ, యుపిఎ చైర్మన్ సోనియాగాంధీ, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తదితరులు నివాళులు అర్పించారు. దేశం కోసం నెహ్రూ చేసిన త్యాగాలను వారు కొనియాడారు.

Political Celebrities Pay Tribute to Jawaharlal Nehru

Related Stories: