మహిళ కడుపులో కిలోన్నర ఇనుప వస్తువులు

అహ్మదాబాద్: గుజరాత్ లో మతిస్థిమితంలేని మహిళ కడుపులో నుంచి గాజులు, ఇనుప మేకులు, మంగళ సూతాన్ని ఆపరేషన్ చేసి తీశారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం…. సంగీత అనే మహిళకు ఆక్యుపాగియా అనే మానసిక వ్యాధి ఉంది. దీంతో ఎక్కడైనా మెటల్ వస్తువులు కనిపిస్తే తినేస్తుంది. గాజులు, ఇనుపమేకులుచ హెయిర్ పిన్నులు, బ్రాస్ లెట్, రాగి ఉంగరం, నట్లు, బోల్టులు, మంగళ సూత్రంతో పాటు పలు వస్తువులు తిన్నది. కడుపులో భారీగా మెటల్ వస్తువులు పేరుకపోవడంతో కడుపులో […]

అహ్మదాబాద్: గుజరాత్ లో మతిస్థిమితంలేని మహిళ కడుపులో నుంచి గాజులు, ఇనుప మేకులు, మంగళ సూతాన్ని ఆపరేషన్ చేసి తీశారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం…. సంగీత అనే మహిళకు ఆక్యుపాగియా అనే మానసిక వ్యాధి ఉంది. దీంతో ఎక్కడైనా మెటల్ వస్తువులు కనిపిస్తే తినేస్తుంది. గాజులు, ఇనుపమేకులుచ హెయిర్ పిన్నులు, బ్రాస్ లెట్, రాగి ఉంగరం, నట్లు, బోల్టులు, మంగళ సూత్రంతో పాటు పలు వస్తువులు తిన్నది. కడుపులో భారీగా మెటల్ వస్తువులు పేరుకపోవడంతో కడుపులో నొప్పి ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కడుపులో భారీగా ఇనుప వస్తువులు ఉన్నాయని ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆమెకు సర్జరీ చేసిన అనంతరం కిలోన్నర బరువు గల వస్తువుల బయటపడ్డాయి. ప్రస్తుతం సంగీత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Acuphagia:Metallic Objects Found in Women’s Stomach

Telangana news

Related Stories: