రూ.4.42 కోట్లు

రాయికల్ గేటు వద్ద నగదు పట్టివేత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరూఖ్‌నగర్ మండల పరిధిలోని రాయికల్ టోల్ గేటు వద్ద మంగళవారం సాయంత్రం షాద్‌నగర్ పోలీసులు వాహనాల తనీఖీ నిర్వహింస్తుండగా మహబుబ్‌నగర్ వైపు నుండి షాద్‌నగర్‌కు వస్తున్న  టి.ఎస్ 10 యు.బి 0150 అనే బోలేరా వాహనాన్ని తనీఖీ చేయగా అందులో 4 కోట్ల 42 లక్షల 50 వేల రూపాయాలు ఉన్నాట్లు షాద్‌నగర్ సి.ఐ శ్రీదర్ కుమార్ తెలిపారు.ఈ డబ్బు ఐసిఐసిఐ బ్యాంక్ వారిదని, కర్నూల్ […]

రాయికల్ గేటు వద్ద నగదు పట్టివేత

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరూఖ్‌నగర్ మండల పరిధిలోని రాయికల్ టోల్ గేటు వద్ద మంగళవారం సాయంత్రం షాద్‌నగర్ పోలీసులు వాహనాల తనీఖీ నిర్వహింస్తుండగా మహబుబ్‌నగర్ వైపు నుండి షాద్‌నగర్‌కు వస్తున్న  టి.ఎస్ 10 యు.బి 0150 అనే బోలేరా వాహనాన్ని తనీఖీ చేయగా అందులో 4 కోట్ల 42 లక్షల 50 వేల రూపాయాలు ఉన్నాట్లు షాద్‌నగర్ సి.ఐ శ్రీదర్ కుమార్ తెలిపారు.ఈ డబ్బు ఐసిఐసిఐ బ్యాంక్ వారిదని, కర్నూల్ నంద్యాల శాఖ  నుండి హైదరాబాద్ శాఖకు  తరలిస్తున్నాట్లు తెలిపారు.  ఈ డబ్బును  ఫ్లయింగ్ స్కాడ్ వారికి అప్పజేపినట్లు సి.ఐ తెలిపారు.

Police Seized Rs.4.42 crore cash

Telangana News

Related Stories: