స్పైడర్ మ్యాన్ సృష్టికర్త స్టాన్ లీ కన్నుమూత

లాస్ ఏంజిల్స్ : స్పైడర్ మ్యాన్, ఎక్స్ -మెన్ , థోర్, ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, ద ఫెంటాస్టిక్ ఫోర్ వంటి సినిమాలకు రచయితగా, ఎడిటర్, పబ్లిషర్‌గా పని చేసిన స్టాన్‌లీ (95) మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ లాస్ ఏంజిల్స్‌లోని సిడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. హాలీవుడ్‌లో ఆయనకు ఫాదర్ ఆఫ్ పాప్ కల్చర్‌గా పేరుంది. గత ఏడాది ఆయన సతీమణి కన్నుమూశారు. అగ్ర నటులు జాక్ కిర్బీ, […]

లాస్ ఏంజిల్స్ : స్పైడర్ మ్యాన్, ఎక్స్ -మెన్ , థోర్, ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, ద ఫెంటాస్టిక్ ఫోర్ వంటి సినిమాలకు రచయితగా, ఎడిటర్, పబ్లిషర్‌గా పని చేసిన స్టాన్‌లీ (95) మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ లాస్ ఏంజిల్స్‌లోని సిడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. హాలీవుడ్‌లో ఆయనకు ఫాదర్ ఆఫ్ పాప్ కల్చర్‌గా పేరుంది. గత ఏడాది ఆయన సతీమణి కన్నుమూశారు. అగ్ర నటులు జాక్ కిర్బీ, స్టీవ్ డిట్కోతో స్టాన్ లీ పని చేశారు. కామిక్ క్యారెక్టర్లను సృష్టిండచంలో సాన్ లీ కీలక పాత్ర పోషించాడని హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. స్టాన్‌లీ మృతిపై పలువురు హాలీవుడ్, బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Spider Man Creator Stan Lee Passed Away

Related Stories: