ట్రాక్టర్ –టిప్పర్ ఢీ : ఒకరు మృతి

నల్లగొండ: దేవరకొండ మండలం పడమటిపల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా.. 5గురికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దేవరకొండ సర్కార్ దవాఖానకు తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Tractor Tipper Collision One Dead, Five Injured […]

నల్లగొండ: దేవరకొండ మండలం పడమటిపల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా.. 5గురికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దేవరకొండ సర్కార్ దవాఖానకు తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tractor Tipper Collision One Dead, Five Injured

telangana latest news

Related Stories: