డ్యూయల్ డిస్‌ప్లేతో శాంసంగ్ నయా స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ చాలా కాలం తర్వాత మరోసారి ఫ్లిప్‌ఫోన్‌ను వినియోగదారులకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. డ్యూయల్ డిస్‌ప్లే ఉండడం ఈ ఫోన్‌ ప్రత్యేకత. ‘డబ్ల్యూ 2019’ పేరుతో హైఎండ్ ఫ్టిప్‌మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.1,97,060గా ఉంది. పుల్‌ బాడీ 3డీ గ్లాస్ మెటల్ డిజైన్‌తో రూపొందించిన ఈ డివైస్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసింది. రోజ్‌ గోల్డ్, ప్లాటినం కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. ఫీచర్లు: 4.2 […]

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ చాలా కాలం తర్వాత మరోసారి ఫ్లిప్‌ఫోన్‌ను వినియోగదారులకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. డ్యూయల్ డిస్‌ప్లే ఉండడం ఈ ఫోన్‌ ప్రత్యేకత. ‘డబ్ల్యూ 2019’ పేరుతో హైఎండ్ ఫ్టిప్‌మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.1,97,060గా ఉంది. పుల్‌ బాడీ 3డీ గ్లాస్ మెటల్ డిజైన్‌తో రూపొందించిన ఈ డివైస్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసింది. రోజ్‌ గోల్డ్, ప్లాటినం కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ మార్కెట్ లో లభ్యమవుతున్నాయి.
ఫీచర్లు: 4.2 అంగులాల సూపర్ అమోలెడ్ డ్యూయల్ డిస్‌ప్లేలు (ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌), 845 ప్రాసెసర్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 6జిబి ర్యామ్, 128/256 జిబి స్టోరేజ్, 12+12 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 ఎంపి సెల్ఫీ కెమెరా, 3070 ఎంఎహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.
Samsung dual display smartphone release

Related Stories: