కథనంతో ప్రేక్షకుల ముందుకు…

అసలు పేరు : అనసూయ భరద్వాజ్ నిక్‌నేమ్ : అను పుట్టిన రోజు : 15 మే 1985 పుట్టిన ఊరు : విశాఖపట్నం నివాసం : హైదరాబాదు చదువు : బీటెక్ ఎంబిఎ వృత్తి : టెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటి. భర్త : సుశాంక్ భరద్వాజ్ పిల్లలు : సూర్య భరద్వాజ్, అయాంష్ భరద్వాజ్. తొలి చిత్రం : నాగా (2003లో లా విద్యార్థి పాత్ర) పేరు తెచ్చిన సినిమా : రంగస్థలం. ఫేవరెట్ […]

అసలు పేరు : అనసూయ భరద్వాజ్
నిక్‌నేమ్ : అను
పుట్టిన రోజు : 15 మే 1985
పుట్టిన ఊరు : విశాఖపట్నం
నివాసం : హైదరాబాదు
చదువు : బీటెక్ ఎంబిఎ
వృత్తి : టెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటి.
భర్త : సుశాంక్ భరద్వాజ్
పిల్లలు : సూర్య భరద్వాజ్, అయాంష్ భరద్వాజ్.
తొలి చిత్రం : నాగా (2003లో లా విద్యార్థి పాత్ర)
పేరు తెచ్చిన సినిమా : రంగస్థలం.
ఫేవరెట్ ఫుడ్ : హైదరాబాద్ బిర్యానీ
ఫేవరేట్ కలర్ : రెడ్
నచ్చిన సినిమా : బాహుబలి
హాబీస్ : డాన్స్, షాపింగ్
ఇష్టమైన నటులు: నాగార్జున పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్.
హీరోయిన్స్: అనుష్క శెట్టి, సమంత, రమ్యకృష్ణ

బుల్లి తెరకు రాక ముందు ఫిక్స్‌లాయిడ్ అనే కంపెనీలో హెచ్.ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది అనసూయ. బజర్దస్త్ అనగానే కచ్చితంగా అనసూయ గుర్తుకురాకమానదు. ఈ షో అనసూయ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చింది. క్షణం చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఉత్తమ విలన్‌గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో అక్కినేని నాగార్జునతో కలిసి స్టెప్పులేసింది. రంగమ్మత్తగా చెర్రీతో కలిసి నటించిన తరువాత వరుస సినిమా అవకాశాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె నటించిన కథనం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. బుల్లి తెర యాంకర్‌గా అనేక పురస్కారాలను సొంతం చేసుకుంది అనసూయ.

Related Stories: