మహిళపై యువకుడి అత్యాచారం…

కరీంనగర్: మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రామడుగు మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తెలిపిన వివరాల ప్రకారం… కొరటపల్లికి చెందిన యువతి కరీంనగర్‌కు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన మేకల నరేష్‌ అనే వ్యక్తి బైక్ పై కరీంనగర్‌ వరకు తీసుకెళ్తానని నమ్మించాడు. బైక్‌పై వెళ్తూ మార్గమధ్యంలో కొక్కెరకుంట ప్రాంతంలో భయబ్రాంతులకు గురిచేసి అత్యాచారం చేసినట్టు మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. A […]

కరీంనగర్: మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రామడుగు మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తెలిపిన వివరాల ప్రకారం… కొరటపల్లికి చెందిన యువతి కరీంనగర్‌కు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన మేకల నరేష్‌ అనే వ్యక్తి బైక్ పై కరీంనగర్‌ వరకు తీసుకెళ్తానని నమ్మించాడు. బైక్‌పై వెళ్తూ మార్గమధ్యంలో కొక్కెరకుంట ప్రాంతంలో భయబ్రాంతులకు గురిచేసి అత్యాచారం చేసినట్టు మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
A Young Man Raped Woman

telangana latest news

Related Stories: