పోస్టుబాక్స్.. ఎరుపుకి ముందు?

విక్టోరియా శకంలో బ్రిటన్‌లో పోస్టు బాక్సులు ఆకు పచ్చ రంగులో ఉండేవి. తర్వాత అంటే 1874 జూలై లో పోస్టు బాక్సు రంగు ని ఎరుపుగా నిర్ధారిస్తూ లండన్ పోస్టు బాక్సు లకు ఎరుపు రంగు వేశారు. దాంతో బ్రిటిష్ కాలనీలు అయిన ఇండియా, ఆస్ట్రేలియా  దేశాలలో  ఎరుపు రంగుని వాడటం మొదలైంది. అదే ఇప్పుడు కొనసాగుతుంది. ఈ పోస్టు బాక్సులలో పిల్లర్ బాక్స్ , ల్యాంప్ బాక్స్ , వాల్ బాక్స్ వంటి రకాలున్నాయి. కొన్ని […]

విక్టోరియా శకంలో బ్రిటన్‌లో పోస్టు బాక్సులు ఆకు పచ్చ రంగులో ఉండేవి. తర్వాత అంటే 1874 జూలై లో పోస్టు బాక్సు రంగు ని ఎరుపుగా నిర్ధారిస్తూ లండన్ పోస్టు బాక్సు లకు ఎరుపు రంగు వేశారు. దాంతో బ్రిటిష్ కాలనీలు అయిన ఇండియా, ఆస్ట్రేలియా  దేశాలలో  ఎరుపు రంగుని వాడటం మొదలైంది. అదే ఇప్పుడు కొనసాగుతుంది. ఈ పోస్టు బాక్సులలో పిల్లర్ బాక్స్ , ల్యాంప్ బాక్స్ , వాల్ బాక్స్ వంటి రకాలున్నాయి. కొన్ని దేశాలలో రెగ్యులర్ పోస్టుకు ఒకటి , ఎయిర్ మెయిల్ కి ఒకటి ఇలా విడి విడిగా పోస్టు బాక్స్‌లను వాడుతున్నారు.

Which Color Post Box Used in World

Telangana news