షటిల్ ఆడబోయి కిందపడిన ఉప ముఖ్యమంత్రి (వీడియో)

  అమరావతి: ఎపి డిప్యూటీ సిఎం  చిన రాజప్ప షటిల్ ఆడుతూ కింద పడిన ఘటన  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.  రాజా ట్యాంక్ ఆవరణంలో షటిల్ కోర్టును ప్రారంభించారు. అనంతరం కోర్టులోకి దిగి షటిల్ ఆడబోయాడు. ఓ షాట్ కొట్టబోయి కాలుజారి బోర్లా పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిన రాజప్ప కిందపడిపోగానే భద్రతా సిబ్బంది పైకి లేపారు. ఆస్పత్రికి వెళ్దామని భద్రతా సిబ్బంది సూచిస్తే తనకేమీ […]

 

అమరావతి: ఎపి డిప్యూటీ సిఎం  చిన రాజప్ప షటిల్ ఆడుతూ కింద పడిన ఘటన  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.  రాజా ట్యాంక్ ఆవరణంలో షటిల్ కోర్టును ప్రారంభించారు. అనంతరం కోర్టులోకి దిగి షటిల్ ఆడబోయాడు. ఓ షాట్ కొట్టబోయి కాలుజారి బోర్లా పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిన రాజప్ప కిందపడిపోగానే భద్రతా సిబ్బంది పైకి లేపారు. ఆస్పత్రికి వెళ్దామని భద్రతా సిబ్బంది సూచిస్తే తనకేమీ గాయాలు కాలేదని, ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. అనంతరం మిగితా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

 

Related Stories: