చిత్తూరులో ఇద్దరి దారుణ హత్య

చిత్తూరు : ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. చిత్తూరు రూరల్ మండలం తమ్మిందపాళెం శివారు చెన్నసముద్రంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను చెన్నసముద్రంకు చెందిన శేఖర్ (40), లక్ష్మీపతి (50)లుగా గుర్తించారు. దుండగులు వీరి గొంతుకోసి దారుణంగా చంపేశారు. పాతకక్షలే ఈ దారుణానికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శవపరీక్ష నిమిత్తం శేఖర్, లక్ష్మీపతి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 2 Persons […]

చిత్తూరు : ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. చిత్తూరు రూరల్ మండలం తమ్మిందపాళెం శివారు చెన్నసముద్రంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను చెన్నసముద్రంకు చెందిన శేఖర్ (40), లక్ష్మీపతి (50)లుగా గుర్తించారు. దుండగులు వీరి గొంతుకోసి దారుణంగా చంపేశారు. పాతకక్షలే ఈ దారుణానికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శవపరీక్ష నిమిత్తం శేఖర్, లక్ష్మీపతి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

2 Persons Murder in Chittoor

Related Stories: