రాహుల్‌ను తప్పుదోవ పట్టించారు: గుత్తా

నల్గగొండ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టించారని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అందుకే రాహుల్ అబద్దాలు, అవాస్తవాలు మాట్లాడారని దుయ్యబట్టారు. ప్రాజెక్టులలో అవినీతి అంటున్న కాంగ్రెస్ నేతలు దమ్ముంటే నిరూపించాలని సవాలు విసిరారు. తెలంగాణ ప్రజలంతా సిఎం కెసిఆర్ వైపే ఉన్నారన్నారు. టిఆర్‌ఎస్‌ను కుటుంబ పార్టీ అని రాహుల్ గాంధీ అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మహాకూటమి నేతలు టికెట్ల […]

నల్గగొండ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టించారని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అందుకే రాహుల్ అబద్దాలు, అవాస్తవాలు మాట్లాడారని దుయ్యబట్టారు. ప్రాజెక్టులలో అవినీతి అంటున్న కాంగ్రెస్ నేతలు దమ్ముంటే నిరూపించాలని సవాలు విసిరారు. తెలంగాణ ప్రజలంతా సిఎం కెసిఆర్ వైపే ఉన్నారన్నారు. టిఆర్‌ఎస్‌ను కుటుంబ పార్టీ అని రాహుల్ గాంధీ అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మహాకూటమి నేతలు టికెట్ల కోసం కత్తులు దూసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.

Related Stories: