290వ రోజుకు చేరిన జగన్ పాదయాత్ర

విజయనగరం : వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర ఆదివారంతో 290వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు ఆయన తన పాదయాత్రను బొబ్బిలి నియోజకవర్గంలోని పారాది శివారు నుంచి ప్రారంభించారు. గొల్లపేట క్రాస్, రాంపల్లి క్రాస్ మీదుగా రామభద్రపురం వరకు ఆయన పాదయాత్ర కొనసాగనుంది. జగన్ ఇప్పటివరకు 3,175.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్ ముందుకు సాగుతున్నారు. YCP Chief Jagan […]

విజయనగరం : వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర ఆదివారంతో 290వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు ఆయన తన పాదయాత్రను బొబ్బిలి నియోజకవర్గంలోని పారాది శివారు నుంచి ప్రారంభించారు. గొల్లపేట క్రాస్, రాంపల్లి క్రాస్ మీదుగా రామభద్రపురం వరకు ఆయన పాదయాత్ర కొనసాగనుంది. జగన్ ఇప్పటివరకు 3,175.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్ ముందుకు సాగుతున్నారు.

YCP Chief Jagan Padayatra in Vizianagaram

Related Stories: