అగరుబత్తుల పరిశ్రమలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : పహాడీషరీఫ్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో సుమారు రూ.25లక్షల ఆస్తి నష్టం జరిగిందని పరిశ్రమ యజమాని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Fire Accident in Hyderabad

హైదరాబాద్ : పహాడీషరీఫ్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో సుమారు రూ.25లక్షల ఆస్తి నష్టం జరిగిందని పరిశ్రమ యజమాని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Fire Accident in Hyderabad

Related Stories: