స్కూటీ పైనుంచి పోయిన బస్సు: ఒకరి మృతి

అమరావతి: విజయవాడలోని కృష్ణలంక జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీ నుంచి కిందపడిన వ్యక్తి పైనుంచి ఆర్‌టిసి బస్సు దూసుకుపోయింది. 108 అంబులెన్స్ 40 నిమిషాలు ఆలస్యంగా రావడంతో తీవ్ర రక్తస్రావంతో ఘటనా స్థలంలోనే క్షతగాత్రుడు దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు బాలాజీనగర్‌కు చెందిన వెంకటేశ్వర రావుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. One Member […]

అమరావతి: విజయవాడలోని కృష్ణలంక జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీ నుంచి కిందపడిన వ్యక్తి పైనుంచి ఆర్‌టిసి బస్సు దూసుకుపోయింది. 108 అంబులెన్స్ 40 నిమిషాలు ఆలస్యంగా రావడంతో తీవ్ర రక్తస్రావంతో ఘటనా స్థలంలోనే క్షతగాత్రుడు దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు బాలాజీనగర్‌కు చెందిన వెంకటేశ్వర రావుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

One Member Dead in Bus Accident in Vijayawada

Telangana news

Related Stories: