వంతెనల మధ్య ఇరుక్కున్న బస్సు

రంగారెడ్డి : ఓ ప్రైవేట్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రెండు వంతెనల మధ్య బస్సు ఇరుక్కుపోయింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తెనాలి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెంట్ మండలం కొత్తగూడెం వద్ద అదుపుతప్పి రెండు వంతెలన మధ్య ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడగా, బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. […]

రంగారెడ్డి : ఓ ప్రైవేట్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రెండు వంతెనల మధ్య బస్సు ఇరుక్కుపోయింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తెనాలి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెంట్ మండలం కొత్తగూడెం వద్ద అదుపుతప్పి రెండు వంతెలన మధ్య ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడగా, బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలియరాలేదు.

Bus Accident at Rangareddy

Related Stories: