వరంగల్ రేంజ్‌లో సిఐల బదిలీ

వరంగల్ : వరంగల్ రేంజ్ పరిధిలో 96మంది సిఐలను బదిలీ చేస్తూ రేంజ్ ఐజి నాగిరెడ్డి శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ రేంజ్ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ బదిలీలు చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ బదిలీలు చేశారు. ఈ బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. CIs Transferred in Warangal Range

వరంగల్ : వరంగల్ రేంజ్ పరిధిలో 96మంది సిఐలను బదిలీ చేస్తూ రేంజ్ ఐజి నాగిరెడ్డి శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ రేంజ్ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ బదిలీలు చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ బదిలీలు చేశారు. ఈ బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది.

CIs Transferred in Warangal Range

Related Stories: