చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ఉద్రిక్తత…

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ చార్మినార్ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద బిజెపి మహిళా మోర్చా నేతలు  సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలను అడ్డుకున్నారు. దీంతో  మహిళా నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మహిళలను అరెస్టు చేసి చార్మినార్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Related Stories: