జూనియర్ పంచాయతీ కార్యదర్శి పరీక్ష ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది.  9355  పోస్టుల కోసం ఈ నెల 10వ తేదీన రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.తాజాగా విడుదల చేసిన ఈ కీని www.tsprrecruitment.in అనే వెబ్ సైట్ లో అభ్యర్థులు చూసుకోవచ్చు.ఈ  పరీక్ష కోసం మొత్తం 5,62,495 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మొదటి పరీక్షకు 4,77,637 మంది అభ్యర్థులు హాజరవ్వగా, రెండో పరీక్షకు 4,75,012 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రాంతాల్లోని 1288 […]

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది.  9355  పోస్టుల కోసం ఈ నెల 10వ తేదీన రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.తాజాగా విడుదల చేసిన ఈ కీని www.tsprrecruitment.in అనే వెబ్ సైట్ లో అభ్యర్థులు చూసుకోవచ్చు.ఈ  పరీక్ష కోసం మొత్తం 5,62,495 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మొదటి పరీక్షకు 4,77,637 మంది అభ్యర్థులు హాజరవ్వగా, రెండో పరీక్షకు 4,75,012 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రాంతాల్లోని 1288 కేంద్రాల్లో అభ్యర్థులు జూనియర్ పంచాయతీ కార్యదర్శి పరీక్షలు రాశారు.

Junior Panchayat Secretary Exam Basic Key released

Related Stories: