బొండా ఉమా దంపతులపై కేసు…

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ టిడిపి ఎంఎల్ఎ బొండా ఉమా మహేశ్వర్ రావు దంపతులు సహా మరో 9మందిపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఓ భూమికి సంబంధించి.. బొండా ఉమా తనను బెదిరిస్తున్నారని రామినేని కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన భూమిని ఎంఎల్ఎ కబ్జా చేశారని బాధితుడు తెలిపాడు.  దీంతో  రామినేని కోటేశ్వర్‌రావు హైకోర్టు ఆశ్రయించాడు. బాధితుడి పిటిషన్‌ను హైకోర్టు కోర్టు విచారించింది. విచారణ […]

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ టిడిపి ఎంఎల్ఎ బొండా ఉమా మహేశ్వర్ రావు దంపతులు సహా మరో 9మందిపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఓ భూమికి సంబంధించి.. బొండా ఉమా తనను బెదిరిస్తున్నారని రామినేని కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన భూమిని ఎంఎల్ఎ కబ్జా చేశారని బాధితుడు తెలిపాడు.  దీంతో  రామినేని కోటేశ్వర్‌రావు హైకోర్టు ఆశ్రయించాడు. బాధితుడి పిటిషన్‌ను హైకోర్టు కోర్టు విచారించింది. విచారణ అనంతరం బొండా ఉమా దంపతుల తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసులను కోర్టు ఆదేశించింది.

Related Stories: