పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి

కర్నూల్: పిడుగు పడి ఇద్దరు మహిళలు  మృతి చెందిన సంఘటన జిల్లాలోని రుద్రవరం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన ఇద్దరు మహిళలను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులను నాగేంద్రమ్మ, వెంకటమ్మగా గుర్తించారు. దీంతో మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Stories: