రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కామారెడ్డి : ఆర్మూర్ మండలం పరిధిలోని చెపూర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న స్వామి (34), అంజయ్య (60)లు చనిపోయారు. మృతులు మెదక్ జిల్లా సంగరన్‌పేటకు చెందిన వారిగా గుర్తించారు. శవపరీక్ష కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 2 People […]

కామారెడ్డి : ఆర్మూర్ మండలం పరిధిలోని చెపూర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న స్వామి (34), అంజయ్య (60)లు చనిపోయారు. మృతులు మెదక్ జిల్లా సంగరన్‌పేటకు చెందిన వారిగా గుర్తించారు. శవపరీక్ష కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

2 People died in Road Accident

Related Stories: