తడిసి ముద్దయిన భాగ్యనగరం

హైదరాబాద్ : హైదరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షంతో జిహెచ్‌ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. Heavy Rain in Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షంతో జిహెచ్‌ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది.

Heavy Rain in Hyderabad

Related Stories: