కాంగ్రెస్‌లో చేరిన షమీ భార్య

కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. ముంబయి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరూపమ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. మోడల్ అయిన హసీన్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకున్నట్టు ముంబయి కాంగ్రెస్ అధికారిక ట్విటర్‌లో తెలిపారు. షమీతో ఆమెకు మనస్పర్థలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షమీపై ఆమె పలు ఆరోపణలు చేసింది. చాలా మంది మహిళలతో షమీకి అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిపింది. అంతేకాదు పలువురు […]

కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. ముంబయి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరూపమ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. మోడల్ అయిన హసీన్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకున్నట్టు ముంబయి కాంగ్రెస్ అధికారిక ట్విటర్‌లో తెలిపారు. షమీతో ఆమెకు మనస్పర్థలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షమీపై ఆమె పలు ఆరోపణలు చేసింది. చాలా మంది మహిళలతో షమీకి అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిపింది. అంతేకాదు పలువురు మహిళలతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలను కూడా ఆమె బయట పెట్టింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.

Shami’s Wife Hasin Jahan Joins Congress

Related Stories: