స్నేహామేరా జీవితం…స్నేహమేరా శాశ్వతం

జుక్కల్: స్నేహానికి కులం, మతం, వికలాంగత్వం, పొట్టి, పొడుగు, నల్లరంగు, ఎరుపురంగు, పెద్ద, చిన్న, ఆడ, మగ ఇలాంటివేవి అడ్డురాదని కొన్ని దృశ్యాలను చూస్తే నిజమేననిపిస్తుంది.  జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దసర సెలవులు కావడంతో వికలాంగుడైన ఒక మిత్రుడితో సరదాగ ఆయన వీల్ చైర్ మూడు చక్రాల సైకిల్‌పై కొద్ది దూరం పాటు వెనక నుంచి నెట్టి ఒకరు ముందు మరొకరు వెకన కూర్చోని వెళ్ళడం ముచ్చటేసింది.  చూసిన ప్రతివారిని చిన్ననాటి మిత్రులతో గత మధు […]


జుక్కల్: స్నేహానికి కులం, మతం, వికలాంగత్వం, పొట్టి, పొడుగు, నల్లరంగు, ఎరుపురంగు, పెద్ద, చిన్న, ఆడ, మగ ఇలాంటివేవి అడ్డురాదని కొన్ని దృశ్యాలను చూస్తే నిజమేననిపిస్తుంది.  జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దసర సెలవులు కావడంతో వికలాంగుడైన ఒక మిత్రుడితో సరదాగ ఆయన వీల్ చైర్ మూడు చక్రాల సైకిల్‌పై కొద్ది దూరం పాటు వెనక నుంచి నెట్టి ఒకరు ముందు మరొకరు వెకన కూర్చోని వెళ్ళడం ముచ్చటేసింది.  చూసిన ప్రతివారిని చిన్ననాటి మిత్రులతో గత మధు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా అనిపించింది. వారికి ఎలాంటి కులం మతంతో కుంటి గుడ్డితో సంబంధమే తెలియని తనతో ఎంతో హాయిగా ఎంజాయ్ చేయడం ముగ్దుల్ని చేసింది. అందుకే స్నేహనికన్న మిన్న లోకాన లేదురా అనే పాత సినిమ పాట గుర్తుకు తెచ్చేలా అనిపించింది. వీరి స్నేహానికి మనం కూడ ఆల్ ద బెస్ట్ చెబుదాం.

Life is Friendship and eternal

Related Stories: