గ్రామంలో ఏనుగుల బీభత్సం…వీడియో

రాయ్ పూర్: ఏనుగుల గుంపు హల్ చల్ చేసిన సంఘటన  ఛత్తీస్‌గడ్ రాష్ట్రం  మహాసముంద్‌ జిల్లాలోని మురుందిహ్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.  ఏనుగుల గుంపు గ్రామంలో రావడంతో గ్రామస్థులంతా భయాందోళనతో పరుగులు తీశారు. గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని ఒక ఏనుగును పట్టుకున్నారు.  అధికారుల బృందంతో కలిసి ఓ గజరాజుకు రేడియో కాలర్‌ను చుట్టారు. దీంతో  గజరాజు దగ్గరకు మిగితా ఏనుగులు రాగానే జిపిఎస్ సాయంతో మిగిలిన ఏనుగులను పట్టుకుంటామని అటవీ […]

రాయ్ పూర్: ఏనుగుల గుంపు హల్ చల్ చేసిన సంఘటన  ఛత్తీస్‌గడ్ రాష్ట్రం  మహాసముంద్‌ జిల్లాలోని మురుందిహ్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.  ఏనుగుల గుంపు గ్రామంలో రావడంతో గ్రామస్థులంతా భయాందోళనతో పరుగులు తీశారు. గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని ఒక ఏనుగును పట్టుకున్నారు.  అధికారుల బృందంతో కలిసి ఓ గజరాజుకు రేడియో కాలర్‌ను చుట్టారు. దీంతో  గజరాజు దగ్గరకు మిగితా ఏనుగులు రాగానే జిపిఎస్ సాయంతో మిగిలిన ఏనుగులను పట్టుకుంటామని అటవీ శాఖ అధికారి తెలిపాడు. గజరాజు బీభత్సంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఏనుగుల దాడిలో ప్రజలు స్వల్పంగా గాయపడ్డారు.

Comments

comments

Related Stories: