నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం..

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి వర్షం కురిసింది. మాదాపూర్‌, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, బోరబండ, మోతీనగర్‌, ఎస్ఆర్‌నగర్‌ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవడంతో గణేశ్‌ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు ఇబ్బంది పడ్డారు. మన్సూరాబాద్‌ ఆగమయ్య నగర్‌లో గణేశ్‌ నిమజ్జనంలో భాగంగా విద్యుదాఘాతం తో రవికుమార్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. Comments comments

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి వర్షం కురిసింది. మాదాపూర్‌, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, బోరబండ, మోతీనగర్‌, ఎస్ఆర్‌నగర్‌ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవడంతో గణేశ్‌ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు ఇబ్బంది పడ్డారు. మన్సూరాబాద్‌ ఆగమయ్య నగర్‌లో గణేశ్‌ నిమజ్జనంలో భాగంగా విద్యుదాఘాతం తో రవికుమార్‌ అనే వ్యక్తి మృతి చెందాడు.

Comments

comments

Related Stories: