భారత్ విజయ లక్ష్యం 238…

దుబాయ్: భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌ లో పాక్ 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి  237 పరుగులు చేసింది. దీంతో  పాకిస్థాన్ 238 పరుగుల విజయ లక్ష్యాన్ని భార‌త్‌ ముందుంచింది. ఈ మ్యాచ్ లో  పాకిస్థాన్ ఆట‌గాళ్లు షోయబ్ మాలిక్ 78 , సర్పరాజ్ అహ్మద్ 44, జమాన్ 31, అసిఫ్ అలీ 30 పరుగులు చేసి జట్టుకు స్కోర్ అందించారు. ఆసియా క‌ప్ లో సూప‌ర్ 4 మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లో […]

దుబాయ్: భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌ లో పాక్ 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి  237 పరుగులు చేసింది. దీంతో  పాకిస్థాన్ 238 పరుగుల విజయ లక్ష్యాన్ని భార‌త్‌ ముందుంచింది. ఈ మ్యాచ్ లో  పాకిస్థాన్ ఆట‌గాళ్లు షోయబ్ మాలిక్ 78 , సర్పరాజ్ అహ్మద్ 44, జమాన్ 31, అసిఫ్ అలీ 30 పరుగులు చేసి జట్టుకు స్కోర్ అందించారు. ఆసియా క‌ప్ లో సూప‌ర్ 4 మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు చేర‌నుంది.

Related Stories: