హీరో రామ్‌కు ఇలియానా సర్‌ప్రైజ్ ..

హైదరాబాద్‌: గోవా బ్యూటీ, స్టార్ హీరోయిన్  ఇలియానా కథానాయకుడు రామ్‌ ను సర్‌ప్రైజ్ చేశారట. ఈ విషయాన్ని రామ్‌ సోషల్‌మీడియాలో  పోస్ట్ చేశారు.  ‘ఇవాళ నన్ను ఎవరు సర్‌ప్రైజ్‌ చేశారో చూడండి.. చాలా ఏళ్ల తర్వాత నా బాల్య స్నేహితురాల్ని కలిసిన భావన కలిగిందని ఆయన అన్నారు. తన స్నేహితురాల్ని చాలా రోజుల తర్వాత కలవడం సంతోషంగా ఉందని రామ్ ఆనందం వ్యక్తం చేశారు. నిన్ను కలవడం చాలా గొప్పగా ఉంది ఇలియానా’ అని రామ్‌ పేర్కొన్నారు. అలాగే ఇలియానా తో రామ్ […]

హైదరాబాద్‌: గోవా బ్యూటీ, స్టార్ హీరోయిన్  ఇలియానా కథానాయకుడు రామ్‌ ను సర్‌ప్రైజ్ చేశారట. ఈ విషయాన్ని రామ్‌ సోషల్‌మీడియాలో  పోస్ట్ చేశారు.  ‘ఇవాళ నన్ను ఎవరు సర్‌ప్రైజ్‌ చేశారో చూడండి.. చాలా ఏళ్ల తర్వాత నా బాల్య స్నేహితురాల్ని కలిసిన భావన కలిగిందని ఆయన అన్నారు. తన స్నేహితురాల్ని చాలా రోజుల తర్వాత కలవడం సంతోషంగా ఉందని రామ్ ఆనందం వ్యక్తం చేశారు. నిన్ను కలవడం చాలా గొప్పగా ఉంది ఇలియానా’ అని రామ్‌ పేర్కొన్నారు. అలాగే ఇలియానా తో రామ్ కలిసి దిగిన సెల్ఫీలను పోస్ట్‌ చేశారు.

Comments

comments

Related Stories: