బతుకమ్మ పండుగకు ముందే బతుకమ్మ చీరలు పంపిణీ..

హైదరాబాద్ : బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగింటి ఆడపడుచులకు అందజేసే కానుకలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చేరాయి. ఈ చీరలను భద్రపరిచేందుకు జిల్లాలోని మార్కెట్ కమిటీ యార్డులో, సిఎల్‌ఆర్ శిక్షణ కేంద్రంలోని గోదాములను అధికారులు గుర్తించారు. రేషన్ కార్డు ఉండి 18 ఏండ్లు నిండిన యువతులు, మహిళలందరికీ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పండుగకు ముందుగానే అందజేయాలని సిద్ధం చేశారు. అక్టోబర్ మొదటి వారంలో వీటిని పంపిణీ చేయాలని  అధికారులు అనుకుంటున్నారు. చీరలను పంపిణీ చేసేందుకు […]

హైదరాబాద్ : బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగింటి ఆడపడుచులకు అందజేసే కానుకలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చేరాయి. ఈ చీరలను భద్రపరిచేందుకు జిల్లాలోని మార్కెట్ కమిటీ యార్డులో, సిఎల్‌ఆర్ శిక్షణ కేంద్రంలోని గోదాములను అధికారులు గుర్తించారు. రేషన్ కార్డు ఉండి 18 ఏండ్లు నిండిన యువతులు, మహిళలందరికీ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పండుగకు ముందుగానే అందజేయాలని సిద్ధం చేశారు. అక్టోబర్ మొదటి వారంలో వీటిని పంపిణీ చేయాలని  అధికారులు అనుకుంటున్నారు. చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని నియమించింది.

Comments

comments