సింగరేణి భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న ప్రజలకు పట్టాల పంపిణీ

పెద్దపల్లి: రెవెన్యూశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో సింగరేణి భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న ప్రజలకు ఈ రోజు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ఏ, ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిట్టూరి రాజమని,  మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. Comments comments

పెద్దపల్లి: రెవెన్యూశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో సింగరేణి భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న ప్రజలకు ఈ రోజు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ఏ, ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిట్టూరి రాజమని,  మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: