టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

దుబాయ్: ఆసియా కప్ లో భాగంగా సూపర్ ఫోర్ లో భారత్ – పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. పాకిస్థాన్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రూప్ దశలో పాక్ తో జరిగిన మ్యాచ్ తో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ ఎదురుచూస్తుంది. ఇండియా జట్టు వివరాలు: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధవన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కీపర్), దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, […]

దుబాయ్: ఆసియా కప్ లో భాగంగా సూపర్ ఫోర్ లో భారత్ – పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. పాకిస్థాన్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రూప్ దశలో పాక్ తో జరిగిన మ్యాచ్ తో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ ఎదురుచూస్తుంది.
ఇండియా జట్టు వివరాలు: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధవన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కీపర్), దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యుజవేంద్ర చాహల్.
 పాకిస్థాన్ జట్టు వివరాలు : ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజామ్, షోయబ్ మలిక్, సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్/కీపర్), ఆసిఫ్ అలీ, షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, మహ్మద్ అమీర్, షహీన్ అఫ్రీదీ.
 

Comments

comments

Related Stories: