ఆరేపల్లిలో చిరుత సంచారం..

  రాజంపేట: కామరెడ్డి జిలా రాజంపేట మండలం ఆరేపల్లిలో ఆదివారం ఉదయం చిరుత సంచారం కలకలం సృష్టించింది. దీంతో పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రైతులు వ్యవసాయ పొలాల దగ్గరకు వెళ్తున్నారు. గ్రామస్థులు సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. అటవీ శాఖ సిబ్బంది చిరుత పాదముద్రలను సేకరిస్తున్నారు.  చిరుతను ఎలాగైనా పట్టుకొని తమకు ప్రాణ రక్షణ కల్పించండని ప్రజలు వాపోతున్నారు. Leopard Found […]

 

రాజంపేట: కామరెడ్డి జిలా రాజంపేట మండలం ఆరేపల్లిలో ఆదివారం ఉదయం చిరుత సంచారం కలకలం సృష్టించింది. దీంతో పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రైతులు వ్యవసాయ పొలాల దగ్గరకు వెళ్తున్నారు. గ్రామస్థులు సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. అటవీ శాఖ సిబ్బంది చిరుత పాదముద్రలను సేకరిస్తున్నారు.  చిరుతను ఎలాగైనా పట్టుకొని తమకు ప్రాణ రక్షణ కల్పించండని ప్రజలు వాపోతున్నారు.

Leopard Found in Rajampeta

 

Telangana news

Comments

comments

Related Stories: