ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో భద్రతాబలగాలు భారీ ఎత్తున తనిఖీలు చేశారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు తారసపడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌తో త్రాల్ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. Two Terrorists Encounter at Jammu Kashmir

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో భద్రతాబలగాలు భారీ ఎత్తున తనిఖీలు చేశారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు తారసపడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌తో త్రాల్ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు.

Two Terrorists Encounter at Jammu Kashmir